కమలాపురంలో ROB పనులు ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే

KDP: కమలాపురం ROB పనులు త్వరలో ప్రారంభించునున్నట్లు ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. బ్రిడ్జికి సంబంధించి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలోపే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కమలాపురం అభివృద్ధికి తనవంతు కృషి అందిస్తానని ఆయన అన్నారు.