IND vs SA: తొలి టెస్టు టికెట్లు సోల్డ్ ఔట్

IND vs SA: తొలి టెస్టు టికెట్లు సోల్డ్ ఔట్

భారత్-సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌కు భారీ క్రేజ్ నెలకొంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈనెల 14 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయినట్లు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. కాగా, రేపటి నుంచి భారత జట్టు ప్రాక్టీస్‌ను ప్రారంభించనుంది.