కళ్యాణ్ రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో ఓ భారీ మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీపై తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనిల్ రావిపూడి స్వయంగా తెలిపాడు. అయితే వెంకటేష్ పక్కన ఎవరు నటించనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.