VIDEO: 'ఐటీడీఏ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి'

VIDEO: 'ఐటీడీఏ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి'

SKLM: పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలో ఐటీడీఏ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆదివాసి సంఘాలు ధర్నా నిర్వహించారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా ఐటీడీఏ ఏర్పాటుకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదివాసి సంఘ ఉపాధ్యక్షుడు వాబ యోగి మాట్లాడుతూ.. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నామన్నారు.