హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ CM రేవంత్ జల్సా కోసం రూ.100 కోట్ల ఖర్చుతో ఫుట్ బాల్ మ్యాచ్: MLC దాసోజు శ్రవణ్
✦ ప్యారడైజ్ సింధు కాలనీలో 42 గ్రాముల ఓజీ కుష్ను పట్టివేత
✦ తీన్మార్ మల్లన్నపై HRCకి యూట్యూబర్స్ ఫిర్యాదు
✦ చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వల్ల 44 మంది విద్యార్థులకు అస్వస్థత