వెంకటాపురంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వెంకటాపురంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

MLG: వెంకటాపురం ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో రభీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఏ గ్రేడు రూ. 2,389, బి గ్రేడ్ రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ప్రకటించారు. రైతులు దళారులకు కాకుండా కేంద్రంలోనే అమ్మాలని సూచించారు.