జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

MHBD: నర్సింహాలపేట మండలం పకీరా తండాలో గంజాయి సరఫరా చేస్తున్నారని సమాచారం మేరకు దాడులు సోమవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువను సుమారు రూ.2.40 లక్షలుగా అంచనా వేశారు. పోలీసులు సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.