జూనియర్ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన

జూనియర్ న్యాయవాదులకు చట్టాలపై అవగాహన

PDPL: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్ బుధవారం సుల్తానాబాద్, పెద్దపల్లి బార్ అసోసియేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ న్యాయవాదులు నిత్యం చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, నూతన చట్టాలపై అవగాహన పెంచే పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. పలువురు న్యాయవాదులు ఆయన్ను అభినందించారు.