పారిశుద్ధ్య కార్మికరాలకు సన్మానం

కృష్ణా: సేవాభావానికి గుర్తింపుగా చల్లపల్లి(M) పురిటిగడ్డకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లికొండ హేమలతను మంత్రి కొల్లు రవీంద్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సత్కరించారు. P-4 పథకం ద్వారా వృద్ధురాలిని దత్తత తీసుకున్న హేమలతను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారని మంత్రి తెలిపారు.