ఉచిత విద్యకు దరఖాస్తుల స్వీకరణ

E.G: ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన విధంగా, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి, 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల కోసం విస్తృత ప్రచారం చేయాలన్నారు.