ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

ADB: ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చోడ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ DFO ఆదేశాల మేరకు 'అడువులను రక్షిద్దాం-పర్యావరణాన్ని కాపాడుదాం' అనే నినాదాలతో సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి, సెక్షన్ ఆఫీసర్లు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.