కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
★ రోడ్ల సమస్యలపై జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ ప్రశాంత్ కుమార్ సీరియస్
★ ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
★ జమ్మికుంట మండలంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు