జిల్లా కేంద్రానికి చేరుకున్న సాధారణ వ్యయ పరిశీలకులు
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు పీ. రవి కుమార్, కే. రాజ్ కుమార్ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వచ్చారు.