'సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా'

'సమస్యల పరిష్కరానికి కృషి చేస్తా'

మేడ్చల్: కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసంలో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజువారీ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు ఆయనను కలిశారు. వచ్చిన వారి నుంచి వినతులను, ఆహ్వానాలను స్వీకరించి, సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాన్నారు.