VIDEO: కలెక్టరెట్‌లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

VIDEO: కలెక్టరెట్‌లో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

KNR: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో భారత రాజ్యాంగ 76వ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కలెక్టరెట్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులతో కలిసి రాజ్యాంగం ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీతో పాటు జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.