'మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి'

'మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి'

NZB: మండల సమైక్య సమావేశం మండల అధ్యక్షురాలు శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఐకెపీఎపీ డిపిఎం సురేష్ కుమార్ మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమాలు క్యాంటీన్ మేనేజ్‌మెంట్ పాడే గేదెలు మైక్ వింటర్ ప్రైసెస్ స్విచింగ్ సెంటర్, ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ మదర్ యూనిట్ పార్లర్, ఫుడ్ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు.