పెన్షన్లు విడుదల చేయాలని వినతి
ELR: రాష్ట్రంలోని అర్హులైన డప్పు కళాకారులు, చర్మకారులు, వృద్ధులు, దివ్యాంగులకు సంక్షేమ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి ప్రకాష్ డిమాండ్ చేశారు. ఏలూరులో కలెక్టర్‌ను ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పేదల ఆర్థిక జీవన ప్రమాణాలు కాపాడాలని ఆయన కోరారు.