VIDEO: వేసవి ఎఫెక్ట్.. మట్టికుండలకు పెరిగిన డిమాండ్
NLR: వేసవి కాలం వస్తే చల్లటి నీరు తాగేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. మట్టితో తయారు చేసే కుండలను ఫ్రిడ్జ్‌లాగా ఉపయోగిస్తూ చల్లటీ నీరు తాగి సేద తీరుతారు. ఫ్రిజ్‌లలోని నీరు కన్నా మట్టి కుండల్లో నీళ్లు తాగడమే ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తుండడంతో ప్రజలు మట్టి కుండలకే మోగ్గు చూపుతున్నారు. దీంతో బుచ్చిలో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది.