టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు

టాలీవుడ్ హీరో భార్యపై కేసు నమోదు

టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై బిగ్‌బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ధర్మ మహేష్‌కు తాను సపోర్ట్ ఇచ్చినందుకే గౌతమి తనను టార్గెట్ చేస్తున్నారని శేఖర్ బాషా పోలీసులకు తెలిపాడు. అంతేకాక, బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని బెదిరించిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు గౌతమిపై కేసు నమోదు చేశారు.