షర్మిల చేత రాఖీ కట్టించుకున్న ఇన్ ఛార్జ్

షర్మిల చేత రాఖీ కట్టించుకున్న ఇన్ ఛార్జ్

NLR: కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సీటీ ఇన్‌ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YSషర్మిల రాఖీ కట్టారు. అనంతరం ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. షర్మిల చేత రాఖీ కట్టించుకోవడం, ఆశీర్వాదం తీసుకోవడం సంతోషంగా ఉందని, ఆమె సహకారంతోనే గత ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినట్లు ఆయన వివరించారు.