T20 WC: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

T20 WC: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ విధ్వంసం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో 97* పరుగులతో చెలరేగిన సంజూ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 8 ఓవర్లలో 92/1 పరుగులు చేసింది.