ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ పోలీస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నాగరాణి
➦ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఒత్తిడితోనే హారిక హత్య కేసు పక్కదోవ: ఎమ్మెల్యే రాధాకృష్ణ
➦ నరసాపురంలో మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
➦ పెచ్చేటిపాలెంలో నాటు తుపాకీతో వన్యప్రాణలను వేటాడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు