VIDEO: పుంగనూరు పట్టణ RPF అధ్యక్షుడి ఎంపిక
CTR: రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పుంగనూరు పట్టణ అధ్యక్షుడిగా మాజీ సైనికుడైన విజయకుమార్ (చిన్న) నియమితులయ్యారు. ఇవాళ పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మధుసూదన్ రాయల్ నియామక పత్రాన్ని అందజేశారు. ప్రజలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తానని నూతన అధ్యక్షులు తెలిపారు.