జిల్లాలో పెరుగుతున్న ఎండలు

జిల్లాలో పెరుగుతున్న ఎండలు

NGKL: జిల్లాలో ఎండలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తాడూర్ మండలం యంగంపల్లి లో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. లింగాల 41.4°C, తిమ్మాజిపేట 40.2°C, కల్వకుర్తి 41.1°C, జటప్రోలు 41.0°C, కొండనాగుల, ఐనోల్, బొల్లంపల్లి 40.6°C, ఉప్పునుంతల 40.5°C, చిన్నారావుపల్లి 40.3°C, వెల్టూర్ 40.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.