సర్పంచ్ లకు 155, వాటి సభ్యులకు 304 నామినేషన్లు

సర్పంచ్ లకు 155, వాటి సభ్యులకు 304 నామినేషన్లు

JGL: జిల్లాలో 3వ విడతలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ స్థానాలకు 155, వార్డు మెంబర్ స్థానాలకు 304 నామినేషన్లు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. బుగ్గారం మండలంలో 17, ధర్మపురి 31, ఎండపల్లి 15, గొల్లపల్లి 35, పెగడపల్లి 42, వెల్గటూర్ మండలంలో 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.