ఈ నెల 15న రక్తదాన శిబిరం

KDP: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న కొండాపురంలోని సున్ని హనఫియా మసీద్ ఎదురుగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.