VIDEO: 'తమ సమస్యలు పరిష్కరించాలి'
MDK: పదవి విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం ముందు రిటైర్ ఉద్యోగుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న డీఎ, పీఆర్సీ, తమకు రావలసిన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.