రేపు 'నారీ శక్తి వందన్ అధినియం' కార్యక్రమం

రేపు 'నారీ శక్తి వందన్ అధినియం' కార్యక్రమం

KRNL: నారీ శక్తి వందన్ అధినియం బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా రేపు ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఇవాళ 'నారీ శక్తి వందన్ అధినియం' కార్యక్రమాల నిర్వహణపై కలెక్టర్ నియోజకవర్గ స్పెషల్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 2,000 మంది మహిళలు పాల్గొనాలన్నారు.