పాల ఉత్పత్తి కేంద్ర ఏర్పాటుపై సమీక్ష సమావేశం

పాల ఉత్పత్తి కేంద్ర ఏర్పాటుపై సమీక్ష సమావేశం

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న పాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు పనులపై మంగళవారం కలెక్టర్ స్నేహ శబరిష్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మహిళా డెయిరీ పనులపై సమీక్షించారు. ఇందులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి పాల్గొన్నారు.