‘ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు’

‘ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు’

BHNG: ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ తెలిపారు. హక్కుల సాధనకు ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. హక్కుల సాధనకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు.  తోందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్‌లు పరిష్కారించాలన్నారు.