VIDEO: వర్షపు నీటితో వీధులన్నీ జలమయం

VIDEO: వర్షపు నీటితో వీధులన్నీ జలమయం

SRPT: కోదాడలో గత రాత్రి కురిసిన వర్షానికి షిరిడీ సాయి నగర్, గణేష్ నగర్ కాలనీలో వర్షపునీరు నిలిచిపోవడంతో వీధులన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరడంతో భయాందోళనలో కాలనీవాసులు ఉన్నారు. కోదాడలో గత రాత్రి కురిసిన వర్షానికి పెద్ద చెరువు మత్తడి దూకడంతో పలు కాలనీల్లో వరద నీరు చేరింది.