VIDEO: అరుదైన దృశ్యం.. ఏప్రిల్లో కురిసిన మంచు

VIDEO: అరుదైన దృశ్యం.. ఏప్రిల్లో కురిసిన మంచు

NLG: వేసవి కాలం మధ్యలో చండూరు మున్సిపాలిటీ పరిధిలో అరుదైన వాతావరణ మార్పు చోటుచేసుకుంది.‌ బుధవారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో పట్టణ పరిసరాల్లో భారీగా మంచు కురిసింది. ఎండలు తీవ్రంగా ఉండాల్సిన ఏప్రిల్ నెలలో, ఆకస్మికంగా పట్టణమంతా తెల్లని పొరలా మంచు కప్పేయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.