విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

W.G: ఆకివీడు దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ కళాశాలలో ఈగిల్ (మాదక ద్రవ్యాల నిరోధక) టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసు డిపార్ట్‌మెంట్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగాలు కలిసి మాదక ద్రవ్యాల రహిత రాష్ట్ర రూపకల్పనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.