'ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలి'

'ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలి'

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ మానిటరింగ్ సెల్ సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇంఛార్జ్ కలెక్టర్ అధికారులతో నిర్వహించారు.