VIDEO: రహదారి భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత
KNR: రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించి ప్రమాదాలను నివారించాలని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కంచి వేణు అన్నారు. హుజురాబాద్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. అతివేగం అనర్థదాయకమని, మద్యం తాగి వాహనం నడపవద్దని, ఫోన్‌లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించారు.