'నిందితులను అరెస్ట్ చేయాలి'

'నిందితులను అరెస్ట్ చేయాలి'

NRPT: కృష్ణ మండలం చేగుంట మాజీ ఎంపీపీ లింగప్పపై హత్యాయత్నాన్ని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. నిందితులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకూడదని డిమాండ్ చేశారు. న్యాయం కాకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.