VIDEO: దీక్షా దివస్.. గులాబీమయంగా తెలంగాణ భవన్

VIDEO: దీక్షా దివస్.. గులాబీమయంగా తెలంగాణ భవన్

HYD: తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు సందర్భంగా దీక్షా దివస్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దీక్ష దివస్‌కు తెలంగాణ భవన్ గులాబీమయంగా మారింది.