జిల్లాలో HRS ఛైర్మన్ పర్యటన

NLG: తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డా.జస్టిస్ షమీమ్ అక్తర్ NLG జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన తన సతీమణితో కలిసి ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లాలో ఉంటారు. ఇవాళ మ. HYD నుంచి NLGకు బయలుదేరారు. రేపు మ. 1:30 గంటలకు పానగల్లులోని చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సందర్శిస్తారు. పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం 7న తిరిగి HYDకు బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు.