కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కరీంనగర్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సేవలను అభినందించిన కలెక్టర్ చిత్రా మిశ్ర
★ చొప్పదండి పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సరిత
★ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
★ కరీంనగర్‌లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన TRSV నాయకులు