'విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

KMM: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ మంచిగా చదువుకొని ఉన్నత ఫలితాలు తీసుకురావాలని బోనకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ ప్రిన్సిపల్, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సాయంత్రం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థుల హాజరు శాతాన్ని స్పష్టంగా పరిశీలించారు.