హారిదాసు వేషధారణలో డ్రగ్స్‌పై వినూత్న అవగాహన

హారిదాసు వేషధారణలో డ్రగ్స్‌పై వినూత్న అవగాహన

MHBD: మరిపెడ మండల కేంద్రంలో డ్రగ్స్‌, మత్తు పదార్థాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సంప్రదాయ హారిదాసు వేషధారణలో వీధుల వెంట తిరుగుతూ పాటలు, సందేశాల ద్వారా మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించారు.