వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జయశ్యామ్

వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జయశ్యామ్

TPT: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీకాళహస్తీశ్వర ధర్మకర్త మండలి మాజీ సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్ నియమిస్తూ పార్టీ కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన మాజీ సీఎంకు, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు.