VIDEO: గ్యాస్ సిలిండర్‌ దొరకక ప్రజల ఇబ్బందులు

VIDEO: గ్యాస్ సిలిండర్‌ దొరకక ప్రజల ఇబ్బందులు

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో Indane గ్యాస్ వాడుతున్న ప్రజలకు సరైన సమయానికి గ్యాస్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. Indane గ్యాస్ బుకింగ్ చెయ్యాలంటే 45 రోజులు ఆగిన తర్వాత బుకింగ్ చేసుకోని మరల 4 నుంచి 5 రోజులు గ్యాస్ డెలివరీకి ఆగాల్సిందే, ఇబ్బందులు లేకుండ అతి తొందరగా ఇట్టి గ్యాస్ కొరతలు లేకుండా చూడాలని ప్రజలు ఏజెన్సీ వారిని కోరారు.