'బాలికలు ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి'

'బాలికలు ధైర్యంగా పోలీసులను సంప్రదించాలి'

KMR: బాలికలకు ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని అదనపు డీసీపీ(అడ్మిన్​ బస్వారెడ్డి) సూచించారు. సీపీ సాయిచైతన్య ఆదేశానుసారం ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్‌లో విద్యార్థినులకు లైంగిక వేధింపులు, హింస నివారణ తదితర అంశాలపై బుధవారం అవగాహన కల్పించారు.