'జిల్లాలో వరి కొనుగోలు జోరందుకుంది'

'జిల్లాలో వరి కొనుగోలు జోరందుకుంది'

E.G: ఖరీఫ్‌ 2025–26 సీజన్‌లో ధాన్యం కొనుగోలు వేగంగా సాగుతున్నట్లు జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 35,391 మంది రైతుల నుంచి రూ. 2.63 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి, రూ.601.79 కోట్లలో రూ.540.08 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 212 ఆర్ఎస్‌కేల్లో 208 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు.