అవినీతి ఫిర్యాదుల కోసం ఈ నంబర్లు సంప్రదించండి
కృష్ణా: జిల్లాలో ఏదైన ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు అయితే రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో(ఏసీబీ)కి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది. దీనికోసం ఫోన్ 08662474140, 9440446164 నంబర్‌కు సంప్రదించాలని డీఎస్పీ అని పేర్కొన్నారు. జిల్లాలో అవినీతిని నిరోధించడానికి ఏ సమయంలోనైన అందుబాటులో ఉంటాంమని తెలిపారు. ప్రజలు గమనించి ఈ నంబర్లను వినియోగించుకోవాలని కోరారు.