అంబర్‌పేట్‌లో ఉచిత కంటి పరీక్ష శిబిరం ప్రారంభం
HYD: అంబర్‌పేట్ నియోజకవర్గంలోని విద్యానగర్‌లో యోగక్షేమం వాహామ్యహం ట్రస్ట్, సాధురం కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం కోసం సామాజిక సంస్థల భాగస్వామ్యం అభినందనీయమని, కంటి సమస్యలను తొలిదశలో గుర్తించడం ముఖ్యమని ఎమ్మెల్యేలు తెలిపారు.