కల్వకుర్తిలో భగత్ సింగ్ వర్ధంతి

నాగర్ కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో శనివారం షహీద్ భగత్ సింగ్ 39 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చాలా యువజన సంఘం అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ.. చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన యోధులు భగత్‌సింగ్ ,రాజ్‌గురు , సుఖ్‌దేవ్ అని అన్నారు.