'ప్రతి వివరాలను శ్రద్ధగా నమోదు చేయాలి'

'ప్రతి వివరాలను శ్రద్ధగా నమోదు చేయాలి'

BDK: పాల్వంచ టౌన్ పాలకోయ తండా ప్రాంతంలో శుక్రవారం జన గణనపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. ఫీల్డ్ ట్రైనీస్ను కలెక్టర్ అంకిత్ అవుట్ ఫీల్డ్‌కు తీసుకెళ్లి, ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే విధానాన్ని ప్రదర్శించారు. జనగణనలో సేకరించే సమాచారం ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమన్నారు. ప్రతి వివరాలను శ్రద్ధగా నమోదు చేయాలని తెలిపారు.