గౌరవ వందనం తెలిపిన కేంద్రమంత్రి పంకజ్ చౌదరి

గౌరవ వందనం తెలిపిన కేంద్రమంత్రి పంకజ్ చౌదరి

సత్యసాయి: గోరంట్ల మండలం పాలసముద్రంలోని "నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లో 75వ ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ అధికారుల పాసింగౌట్ పేరెడ్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కేంద్ర ఆర్ధిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.